ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీటీపీఎస్‌ యూనిట్‌-2లో నిలిచిన ఉత్పత్తి

ABN, First Publish Date - 2023-06-26T02:16:45+05:30

భద్రాద్రి జిల్లా మణుగూరు భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎ్‌స)లోని యూనిట్‌-2లో ఆదివారం సాంకేతిక లోపంతో బ్రేక్‌డౌన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మణుగూరు, జూన్‌ 25: భద్రాద్రి జిల్లా మణుగూరు భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎ్‌స)లోని యూనిట్‌-2లో ఆదివారం సాంకేతిక లోపంతో బ్రేక్‌డౌన్‌ అయ్యింది. దీంతో విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఓ వైపు జెన్‌కో సీఎండీ అధికారిక పర్యటన జరుగుతుండగానే ఆకస్మికంగా తలెత్తిన ఈ సమస్య ఇంజనీర్లను పరుగులు పెట్టించింది. సోమవారం బీటీపీఎ్‌సను జెన్‌కో సీఎండీ పరిశీలించే అవకాశం ఉందని సమాచారం. దీంతో యూనిట్‌-2 మరమ్మతు పనులను వేగవంతం చేశారు.

Updated Date - 2023-06-26T02:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising