ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బంగారు, వెండి పోగులతో 1.80 లక్షల పట్టుచీర

ABN, First Publish Date - 2023-08-06T03:32:08+05:30

సిరిసిల్లకు చెందిన చేనత కళాకారుడు నల్ల విజయ్‌ మగ్గంపై మరో ప్రయోగం చేశారు.

సిరిస్లిల నేత కళాకారుడు విజయ్‌ ప్రయోగం

సిరిసిల్ల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్లకు చెందిన చేనత కళాకారుడు నల్ల విజయ్‌ మగ్గంపై మరో ప్రయోగం చేశారు. ఇప్పటికే అగ్గిపెట్టేలో అమరే చీర, ఉంగరంలో దూరే చీర వంటి విభిన్నమైన వస్త్రాలను రూపొందించిన విజయ్‌.. ఇప్పుడు బంగారు, వెండి పోగులతో కలిపి ఓ పట్టు చీరను నేశారు. 5.50 మీటర్ల పొడవు 48 ఇంచుల పన్నాతో 500 గ్రాములు ఉండే ఈ చీర తయారీలో 20 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి వాడారు. రూ.1.80 లక్షల విలువైన ఈ పట్టుచీరను హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన కూతురి పెళ్లి నిమిత్తం చేయించుకున్నారు.

Updated Date - 2023-08-06T03:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising