ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 మంది ఏఎ్‌సఐలుగా పదోన్నతి

ABN, First Publish Date - 2023-06-07T00:37:23+05:30

జిల్లాలో వివిధ పోలీ్‌సస్టేషన్లలో పనిచేస్తున్న 16 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎ్‌సఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్పీకి పుష్పగుచ్చం అందజేస్తున్న ఏఎ్‌సఐలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

16 మంది ఏఎ్‌సఐలుగా పదోన్నతి

నల్లగొండ, జూన 6: జిల్లాలో వివిధ పోలీ్‌సస్టేషన్లలో పనిచేస్తున్న 16 మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎ్‌సఐలుగా పదోన్నతులు కల్పిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎ్‌సఐలుగా పదోన్నతి పొందిన సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీని మ ర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేను అందజేశారు. పదోన్నతి పొందిన ఏఎ్‌సఐలకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, పోలీ్‌సస్టేషనకు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ఉండి వారి స మస్యలను అడిగి తెలుసుకుని బాధితులకు సరైన న్యాయం జరిగే వి ధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T00:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising