ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Williamson, Nicholls: విలియమ్సన్‌, నికోల్స్‌ ద్విశతకాలు

ABN, First Publish Date - 2023-03-19T00:42:16+05:30

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ పరుగుల వరద పారించింది. విలియమ్సన్‌ (215), హెన్రీ నికోల్స్‌ (200 నాటౌట్‌) ఏకంగా డబుల్‌ సెంచరీలు సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 580 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కివీస్‌ 580/4 డిక్లేర్‌

లంకతో రెండో టెస్టు

వెల్లింగ్టన్‌: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ పరుగుల వరద పారించింది. విలియమ్సన్‌ (215), హెన్రీ నికోల్స్‌ (200 నాటౌట్‌) ఏకంగా డబుల్‌ సెంచరీలు సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 580 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. కాన్వే (78) అర్ధసెంచరీ చేశాడు. రజితకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన శ్రీలంక రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 26 పరుగులు చేసింది. క్రీజులో కరుణరత్నె (16 బ్యాటింగ్‌), జయసూరియ (4 బ్యాటింగ్‌) ఉన్నారు. లంక ఇంకా 554 పరుగులు వెనుకబడి ఉంది.

Updated Date - 2023-03-19T00:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising