ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయం దిశగా ‘రెస్ట్‌’

ABN, First Publish Date - 2023-03-05T00:24:21+05:30

తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్‌ యశస్వీ జైస్వాల్‌..రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం (144)తో దుమ్మురేపాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గ్వాలియర్‌: తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్‌ యశస్వీ జైస్వాల్‌..రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం (144)తో దుమ్మురేపాడు. దాంతో రంజీ చాంపియన్స్‌ మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియా విజయం దిశగా మరో అడుగువేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 85/1తో శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన రెస్ట్‌ 246 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 437 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన మధ్యప్రదేశ్‌ నాలుగో రోజు ఆఖరికి 81/2 స్కోరు చేసింది. విజయానికి చివరి రోజు ఆ జట్టు మరో 356 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో రెస్ట్‌ 484, ఎంపీ 294 రన్స్‌ చేశాయి.

Updated Date - 2023-03-05T00:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising