ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆసియాడ్‌లో నేటి భారత్‌ షెడ్యూల్‌

ABN, First Publish Date - 2023-10-01T02:46:29+05:30

ఆర్చరీ (క్వాలిఫికేషన్స్‌-ఉ. 6.30 నుంచి): జ్యోతి సురేఖ, ధీరజ్‌, ప్రణీత్‌ కౌర్‌, అవ్‌నీత్‌ కౌర్‌, అదితి స్వామి, అతాను దాస్‌; మహిళల

ఆర్చరీ (క్వాలిఫికేషన్స్‌-ఉ. 6.30 నుంచి): జ్యోతి సురేఖ, ధీరజ్‌, ప్రణీత్‌ కౌర్‌, అవ్‌నీత్‌ కౌర్‌, అదితి స్వామి, అతాను దాస్‌; మహిళల హాకీ (గ్రూపు మ్యాచ్‌-మ. 1.30): భారత్‌ X ద.కొరియా;

అథ్లెటిక్స్‌ (సా. 4.30 నుంచి): షాట్‌పుట్‌ ఫైనల్‌: సాహిబ్‌, తజిందర్‌; లాంగ్‌జంప్‌ ఫైనల్‌: జెస్విన్‌, మురళీ శ్రీశంకర్‌; 3వేల మీ. స్టీపుల్‌చేజ్‌ ఫైనల్‌: అవినాశ్‌ సబ్లే; డిస్కస్‌ త్రో ఫైనల్‌: సీమా పూనియా; 1500 మీ. ఫైనల్‌: హర్మిలన్‌ బైన్స్‌, దీక్ష, జిన్సన్‌ జాన్సన్‌, అజయ్‌ సరోజ్‌; 100 మీ. హర్డిల్స్‌ ఫైనల్‌: జ్యోతి యర్రాజి, నిత్య రామ్‌రాజ్‌; 200మీ.: జ్యోతి యర్రాజి (క్వాలిఫికేషన్స్‌);

బాక్సింగ్‌ (సా. 4.30): 50 కిలోల సెమీఫైనల్‌- నిఖత్‌ జరీన్‌; బ్యాడ్మింటన్‌ (మ. 2.30): పురుషుల టీమ్‌ ఫైనల్‌: భారత్‌ గీ చైనా.

Updated Date - 2023-10-01T02:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising