ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Verstappen: ఎదురులేని వెర్‌స్టాపెన్‌

ABN, First Publish Date - 2023-09-04T02:29:44+05:30

ఫార్ములావన్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఇటాలియన్‌ గ్రాండ్‌ ప్రీలో రికార్డు సృష్టించాడు. వరుసగా పదోసారి ఈ టైటిల్‌ నెగ్గి ఇక్కడ తనకు తిరుగులేదని నిరూపించాడు.

వరుసగా పదోసారి ఇటాలియన్‌ గ్రాండ్‌ ప్రీ కైవసం

మోంజా (ఇటలీ): ఫార్ములావన్‌ స్టార్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఇటాలియన్‌ గ్రాండ్‌ ప్రీలో రికార్డు సృష్టించాడు. వరుసగా పదోసారి ఈ టైటిల్‌ నెగ్గి ఇక్కడ తనకు తిరుగులేదని నిరూపించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌ రేసును రెడ్‌బుల్‌ డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ అగ్రస్థానంతో ముగించి చాంపియన్‌గా నిలిచాడు. రెడ్‌బుల్‌కే చెందిన సెర్గియో పెరెజ్‌ రెండోస్థానంలో నిలవగా, ఫెరారీ డ్రైవర్‌ కార్లోస్‌ సెయింజ్‌ జూనియర్‌ మూడోస్థానంతో పోడియం ఫినిష్‌ చేశాడు. 25 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఇది కెరీర్‌లో 47వ విజయం.

Updated Date - 2023-09-04T02:29:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising