ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అండర్‌ వాటర్‌ స్విమ్మింగ్‌లో విక్టోరియాకు రజతం

ABN, First Publish Date - 2023-06-26T00:50:43+05:30

ప్రపంచ అండర్‌వాటర్‌ ఫిన్‌ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు వెటరన్‌ స్విమ్మర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు (ఆంధ్రజ్యోతి): ప్రపంచ అండర్‌వాటర్‌ ఫిన్‌ మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు వెటరన్‌ స్విమ్మర్‌ క్వీని విక్టోరియా సత్తా చాటింది. ఈజిప్టులోని కైరోలో జరుగుతున్న ఈ పోటీల్లో రంగారెడ్డి జిల్లా ఆమనగల్లుకు చెందిన విక్టోరియా.. 400 మీటర్ల మోనో ఫిన్‌ కేటగిరిలో రెండోస్థానంలో నిలిచి రజత పతకం సాధించింది.

Updated Date - 2023-06-26T00:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising