ఏహెచ్‌ఎఫ్ అథ్లెట్ల అంబాసిడర్‌గా సలిమా
ABN, First Publish Date - 2023-03-24T04:43:43+05:30
భారత మహిళల హాకీ జట్టు మిడ్‌ఫీల్డర్ సలిమా టెటెకు అరుదైన గౌరవం లభించింది...
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు మిడ్‌ఫీల్డర్ సలిమా టెటెకు అరుదైన గౌరవం లభించింది. ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్) అథ్లెట్ల అంబాసిడర్‌గా సలిమా ఎంపికైంది. రెండేళ్లు ఈ పదవిలో ఉండనుంది.
Updated Date - 2023-03-24T04:56:58+05:30 IST