ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసియాడ్‌కు నిఖత్‌, లవ్లీనా క్వాలిఫై

ABN, First Publish Date - 2023-03-26T01:37:13+05:30

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన నిఖత్‌ జరీన్‌ (50 కిలోలు), లవ్లీనా బోర్గోహైన్‌ (75కి)లు ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన నిఖత్‌ జరీన్‌ (50 కిలోలు), లవ్లీనా బోర్గోహైన్‌ (75కి)లు ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో పసిడి లేదా రజతం నెగ్గిన బాక్సర్లు నేరుగా ఆసియాడ్‌ బెర్త్‌ను దక్కించుకొంటారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికీ స్థానాలు ఖరారయ్యాయి. చైనాలోని గ్వాంగ్‌ఝలో సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 8 వరకు జరిగే ఆసియా క్రీడలను ఒలింపిక్స్‌కు క్వాలిఫికేషన్‌ ఈవెంట్‌గానూ పరిగణిస్తారు. కాగా, ఆసియాడ్‌లో 51, 57, 60, 69, 75 కిలోల ఐదు వెయిట్‌ కేటగిరీలు ఉండగా.. విశ్వ క్రీడల్లో 50, 54, 57, 60, 66, 75 కిలోల విభాగాలున్నాయి. అయితే, వరల్డ్‌ చాంపియన్లు నీతూ ఘంఘాస్‌ (48 కిలోలు), స్వీటీ బూరా (81 కి) తమ వెయిట్‌ కేటగిరీలను మార్చుకొంటే.. స్టాండ్‌బై బాక్సర్లుగా ఎంపిక చేసే అవకాశం ఉంది.

Updated Date - 2023-03-26T01:37:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising