ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meghana : మేఘన బృందానికి పసిడి

ABN, First Publish Date - 2023-06-07T06:10:25+05:30

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో తెలంగాణ యువ షూటర్‌ సదుల మేఘన బృందం పసిడి పతకం కొల్లగొట్టింది. మంగళవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో తెలంగాణ యువ షూటర్‌ సదుల మేఘన బృందం పసిడి పతకం కొల్లగొట్టింది. మంగళవారం జర్మనీలోని సుహ్ల్‌లో జరిగిన ఈ పోటీల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో మేఘన, ఖత్రి పాయల్‌, సిమ్రన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 1719 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో అమన్‌ప్రీత్‌ స్వర్ణం నెగ్గాడు.

సురభికి స్వర్ణం: జాతీయ రైఫిల్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి రాపోలు సురభి భరద్వాజ్‌ పసిడి పతకం కైవసం చేసుకుంది. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన ఈ పోటీల్లోని మహిళల 50 మీటర్ల 3పీ ఈవెంట్‌ ఫైనల్‌లో సురభి 458 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

Updated Date - 2023-06-07T06:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising