ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘హ్యాండ్‌బాల్‌’ విజేత మహారాష్ట్ర

ABN, First Publish Date - 2023-06-26T01:02:32+05:30

ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) తొలి టైటిల్‌ను మహారాష్ట్ర ఐరన్‌మెన్‌ జట్టు సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్‌: ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ (పీహెచ్‌ఎల్‌) తొలి టైటిల్‌ను మహారాష్ట్ర ఐరన్‌మెన్‌ జట్టు సొంతం చేసుకొంది. ఆదివారం జరిగిన ఫైనల్లో మహారాష్ట్ర 38-24తో గోల్డెన్‌ ఈగిల్‌ యూపీ మెన్‌ను చిత్తు చేసింది. ఫస్టాఫ్‌లో 16-13తో పైచేయి సాధించిన మహారాష్ట్ర.. సెకండా్‌ఫలో 22-11తో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జలాల్‌ కియాని, ఇగోలర్‌ చిసిలోవ్‌ చెరో 11 పాయింట్లతో జట్టు విజయంలో కీలపాత్ర పోషించారు.

Updated Date - 2023-06-26T01:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising