లవ్లీనాకు షాక్
ABN, First Publish Date - 2023-10-05T01:35:12+05:30
ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌కు షాక్ తగిలింది. బాక్సింగ్ 75 కిలోల ఫైనల్లో లవ్లీనా 0-5తో లి కియాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది...
ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గొహైన్‌కు షాక్ తగిలింది. బాక్సింగ్ 75 కిలోల ఫైనల్లో లవ్లీనా 0-5తో లి కియాన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. దీంతో రన్నర్‌పగా రజతం సాధించింది. 57 కిలోల సెమీ్‌సలో పర్వీన్ హుడా 0-5తో లి యు టింగ్ (తైపీ) చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకొంది.
Updated Date - 2023-10-05T01:35:12+05:30 IST