ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jocko: విశ్రాంతి కోరుతున్న జొకో

ABN, First Publish Date - 2023-07-25T02:17:26+05:30

సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ వచ్చే నెల ఆరంభంలో జరిగే నేషనల్‌ బ్యాంక్‌ ఓపెన్‌ (టొరంటో మాస్టర్స్‌) నుంచి వైదొలిగాడు.

టొరంటో మాస్టర్స్‌ ఆడలేనన్న నొవాక్‌

టొరంటో: సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ వచ్చే నెల ఆరంభంలో జరిగే నేషనల్‌ బ్యాంక్‌ ఓపెన్‌ (టొరంటో మాస్టర్స్‌) నుంచి వైదొలిగాడు. వింబుల్డన్‌ ఫైనల్లో స్పెయిన్‌ ఆటగాడు కార్లోస్‌ అల్కరాస్‌ చేతిలో ఓడిన నొవాక్‌, తాను అలసి పోయానని.. కొంత విశ్రాంతి కావాలనుకొంటున్నానని చెప్పాడు. కాగా, అల్కరాస్‌ చేతిలో ఓటమి నొవాక్‌ను బాధిస్తోందనేది అతడి మాటలను బట్టి అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అతడు యూఎస్‌ ఓపెన్‌ బరిలోకి దిగడంకూడా సందేహమేనని అంటున్నారు.

Updated Date - 2023-07-25T02:17:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising