ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nishika : జిమ్నాస్టిక్స్‌లో నిషికకు స్వర్ణం

ABN, First Publish Date - 2023-08-22T03:06:26+05:30

ఫారోస్‌ ఇంటర్నేషనల్‌ జిమ్నాస్టిక్‌ కప్‌లో హైదరాబాద్‌ జిమ్నాస్ట్‌ నిషిక అగర్వాల్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఫారోస్‌ ఇంటర్నేషనల్‌ జిమ్నాస్టిక్‌ కప్‌లో హైదరాబాద్‌ జిమ్నాస్ట్‌ నిషిక అగర్వాల్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈజిప్టులో జరిగిన ఈ పోటీల్లో బాలికల అండర్‌-16లో వాల్ట్‌ టేబుల్‌ విభాగంలో నిషిక అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ జిమ్నాస్ట్‌ బుద్దా అరుణరెడ్డితో కలిసి గాడియం అకాడమీలో మనోజ్‌ శిక్షణలో నిషిక సాధన చేస్తోంది.

Updated Date - 2023-08-22T03:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising