ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pranay : ప్రణయ్‌కు స్వర్ణం

ABN, First Publish Date - 2023-02-05T05:24:41+05:30

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్ర జ్యోతి): మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి కొత్తూరు ప్రణయ్‌ పతకంతో మెరిసాడు. అండర్‌-17 ట్రిపుల్‌ జంప్‌లో ప్రణయ్‌ స్వర్ణం సాధించాడు. ప్రణయ్‌ది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామం.

Updated Date - 2023-02-05T05:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising