భారత్@99
ABN, First Publish Date - 2023-07-21T03:47:25+05:30
ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ మరోసారి వందలోపు ర్యాంక్‌ను సొంతం చేసుకొంది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు మెట్లెక్కి 99వ స్థానంలో నిలిచింది. ఇలా 100లోపు ర్యాంక్ దక్కించుకోవడం 2018 తర్వాత
ఫిఫా ర్యాంకింగ్స్
న్యూఢిల్లీ: ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ మరోసారి వందలోపు ర్యాంక్‌ను సొంతం చేసుకొంది. గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు మెట్లెక్కి 99వ స్థానంలో నిలిచింది. ఇలా 100లోపు ర్యాంక్ దక్కించుకోవడం 2018 తర్వాత మళ్లీ ఇప్పుడే. శాఫ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌ప్సలో లెబనాన్, కువైట్ లాంటి జట్లను ఓడించి టైటిల్ అందుకోవడంతో టీమిండియా ర్యాంక్ మెరుగుపడింది. వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా టాప్‌లో ఉండ గా.. ఫ్రాన్స్, బ్రెజిల్, ఇంగ్లండ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Updated Date - 2023-07-21T03:47:25+05:30 IST