ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్ఫీ అడిగిన అభిమానితో ఎంగేజ్‌మెంట్‌

ABN, First Publish Date - 2023-06-01T00:28:17+05:30

సెల్ఫీ అడిగిన వ్యక్తితో స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ గార్బినె ముగురుజా లవ్‌లో పడింది. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత తన అభిమాని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాడ్రిడ్‌: సెల్ఫీ అడిగిన వ్యక్తితో స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ గార్బినె ముగురుజా లవ్‌లో పడింది. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత తన అభిమాని ఆర్థర్‌ బోర్జె్‌స (ఫిన్లాండ్‌)తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొన్నట్టు ముగురుజా సోషల్‌ మీడియాలో తెలిపింది. 2021 యూఎస్‌ ఓపెన్‌ సమయంలో అతడు పరిచయమైనట్టు పేర్కొంది. ‘ఓ రోజు హోటల్‌ పక్కనే ఉన్న సెంట్రల్‌ పార్క్‌లో అలా వాకింగ్‌కు వెళ్లా. ఆ సమయంలో ఆర్థర్‌ నావద్దకు వచ్చి సెల్ఫీ అడిగాడు. అప్పుడు ఎంత అందంగా ఉన్నాడో అనిపించింది. ఆ తర్వాత చాలాసార్లు కలుసుకొన్నాం. అతను ప్రపోజ్‌ చేసినప్పుడు ఎలా స్పందించాలో తెలియక ఏడ్చేసినట్టు’ తన అందమైన లవ్‌స్టోరీ గురించి ముగురుజా చెప్పింది. ఆర్థర్‌కు టెన్నిస్‌తో సంబంధం లేదని.. అతను ఓ మోడల్‌ అని తెలిపింది.

Updated Date - 2023-06-01T00:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising