ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mohun Bagan: 23 ఏళ్లలో తొలిసారి..

ABN, First Publish Date - 2023-09-04T02:47:38+05:30

ప్రతిష్ఠాత్మక డ్యూరాండ్‌ కప్‌లో మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్‌ తన పునర్‌వైభవాన్ని చాటుకుంది. 23 ఏళ్లలో తొలిసారిగా ఈ ఫుట్‌బాల్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బగాన్‌ జట్టు 1-0తో ఈస్ట్‌ బెంగాల్‌ను ఓడించి కప్‌ను ముద్దాడింది.

మోహన్‌ బగాన్‌కు డ్యూరాండ్‌ కప్‌

కోల్‌కతా: ప్రతిష్ఠాత్మక డ్యూరాండ్‌ కప్‌లో మోహన్‌ బగాన్‌ సూపర్‌ జెయింట్‌ తన పునర్‌వైభవాన్ని చాటుకుంది. 23 ఏళ్లలో తొలిసారిగా ఈ ఫుట్‌బాల్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో బగాన్‌ జట్టు 1-0తో ఈస్ట్‌ బెంగాల్‌ను ఓడించి కప్‌ను ముద్దాడింది. రెఫరీ హెచ్చరికతో ఒకరు మ్యాచ్‌ మధ్యలోనే నిష్క్రమించడంతో 10 మంది ఆటగాళ్లతోనే ఆడిన బగాన్‌ జట్టుకు దిమిత్రి పెట్రాటోస్‌ 71వ నిమిషంలో గోల్‌ చేసి విజయాన్ని కట్టబెట్టాడు. 2000 సంవత్సరంలో చివరిగా ఈ టోర్నీలో విజేతగా నిలిచిన మోహన్‌ బగాన్‌కు ఇది ఓవరాల్‌గా 17వ డ్యూరాండ్‌ కప్‌ టైటిల్‌.

Updated Date - 2023-09-04T02:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising