అర్జున్‌కు డ్రా; హర్ష పరాజయం
ABN, First Publish Date - 2023-06-03T01:02:21+05:30
దుబాయ్ ఓపెన్ చెస్ టోర్నీ ఏడో రౌండ్లో అమీన్ (ఇరాన్)తో జరిగిన గేమ్‌ను అర్జున్ ఇరిగేసి (7) డ్రా చేసుకున్నాడు.
షార్జా : దుబాయ్ ఓపెన్ చెస్ టోర్నీ ఏడో రౌండ్లో అమీన్ (ఇరాన్)తో జరిగిన గేమ్‌ను అర్జున్ ఇరిగేసి (7) డ్రా చేసుకున్నాడు. హర్ష భరత్‌కోటి భారత్‌కే చెందిన వెంకటరామన్ చేతిలో హర్ష ఓడిపోయాడు.
Updated Date - 2023-06-03T01:02:21+05:30 IST