ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ ఆటగాళ్ల బ్యాట్లు చోరీ

ABN, First Publish Date - 2023-04-20T01:33:04+05:30

వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు ఆటగాళ్లకు చెందిన కిట్‌ బ్యాగుల నుంచి లక్షల రూపాయలు విలువైన బ్యాట్లు, ఇతర సామగ్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు ఆటగాళ్లకు చెందిన కిట్‌ బ్యాగుల నుంచి లక్షల రూపాయలు విలువైన బ్యాట్లు, ఇతర సామగ్రి చోరీకి గురైంది. ఆదివారం బెంగళూరుతో మ్యాచ్‌ తర్వాత వార్నర్‌ సేన ఢిల్లీ చేరుకొంది. ఓ రోజు తర్వాత వారి లగేజీ వచ్చింది. వాటిని తెరచి చూడగా బ్యాట్లు, ప్యాడ్‌లు, ఇతర విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించిన ఆటగాళ్లు ఫ్రాంచైజీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 16 బ్యాట్లు, ప్యాడ్‌లు, షూస్‌, థై ప్యాడ్లు, గ్లౌజ్‌లు పోయినట్టు తెలుస్తోంది. వార్నర్‌, మార్ష్‌, ఫిల్‌ సాల్ట్‌, యష్‌ ధుల్‌కు చెందిన బ్యాట్లు దొంగతానికి గురైన వాటిల్లో ఉన్నాయట.

Updated Date - 2023-04-20T01:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising