ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు

ABN, First Publish Date - 2023-04-02T19:18:30+05:30

ముంబై(Mumbai Indians)తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు: ముంబై(Mumbai Indians)తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ ఫా డుప్లెసిస్ (Faf Du Plessis) మాట్లాడుతూ.. మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. ప్లే ఆఫ్స్‌కు చేరడమే తమ లక్ష్యమని అన్నాడు. ఈ మ్యాచ్‌లో శుభారంభం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ముంబై నలుగురు విదేశీ ఆటగాళ్లు.. టిమ్ డేవిడ్, కామరాన్ గ్రీన్, జోఫ్రా అర్చర్, జాసన్ బెహ్రెండార్ఫ్‌లతో బరిలోకి దిగుతోంది. గత సీజన్‌లో తాము తీవ్రంగా నిరాశ పరిచామని, అప్పటి తప్పులను ఇప్పుడు సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తామని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.

Updated Date - 2023-04-02T19:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising