చెక్ ఓపెన్’ క్వీన్ దీక్ష
ABN, First Publish Date - 2023-06-26T00:41:23+05:30
భారత మహిళా గోల్ఫర్ దీక్ష దాగర్ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. హరియాణాకు చెందిన 22 ఏళ్ల దీక్ష.. చెక్ లేడీస్
చెచియా (చెక్ రిపబ్లిక్): భారత మహిళా గోల్ఫర్ దీక్ష దాగర్ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. హరియాణాకు చెందిన 22 ఏళ్ల దీక్ష.. చెక్ లేడీస్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన పోటీల్లో థాయ్‌లాండ్ గోల్ఫర్ ట్రిచాట్ నుంచి గట్టిపోటీ ఎదురైనా చివరకు దీక్షనే టైటిల్ వరించింది. దీక్షకు ఇది రెండో యూరోపియన్ టూర్ టైటిల్.
Updated Date - 2023-06-26T01:09:58+05:30 IST