ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఐదే’సిన బ్రాడ్‌

ABN, First Publish Date - 2023-06-02T04:04:52+05:30

పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (5/51) ఐదు వికెట్లతో చెలరేగాడు. దాంతో ఇంగ్లండ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభమైన ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 172

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌

లార్డ్స్‌: పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ (5/51) ఐదు వికెట్లతో చెలరేగాడు. దాంతో ఇంగ్లండ్‌తో గురువారం ఇక్కడ ప్రారంభమైన ఏకైక టెస్ట్‌లో ఐర్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. మెక్‌కోలమ్‌ (36), కాంఫెర్‌ (33), స్టిర్లింగ్‌ (30) రాణించారు. అనంత రం మొదటి ఇన్నింగ్స్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ తొలి రోజు ఆఖరికి వికెట్‌ నష్టానికి 152 రన్స్‌ చేసింది. డకెట్‌ (60), పోప్‌ (29)క్రీజులో ఉన్నారు. క్రాలీ 56 రన్స్‌ చేశాడు.

Updated Date - 2023-06-02T04:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising