ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కైనాన్‌కు ఆసియాడ్‌ బెర్త్‌

ABN, First Publish Date - 2023-06-26T00:46:06+05:30

హైదరాబాద్‌ షూటర్‌ కైనాన్‌ చినాయ్‌ ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు కూడా ఎంపిక

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ షూటర్‌ కైనాన్‌ చినాయ్‌ ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. ప్రపంచ టోర్నీ ఆగస్టు 14 నుంచి సెప్టెంబరు ఒకటి వరకు అజర్‌బైజాన్‌లోని బాకులో, ఆసియాడ్‌ పోటీలు చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబరు 23 నుంచి జరుగుతాయి. ఈ నేపథ్యంలో రెండు టోర్నీలకు భారత షూటింగ్‌ జట్లను ఆదివారం ప్రకటించారు. పురుషుల ట్రాప్‌ వ్యక్తిగత ఈవెంట్‌తో పాటు మిక్స్‌డ్‌ ట్రాప్‌ కేటగిరిలోనూ కైనాన్‌కు చోటు లభించింది.

Updated Date - 2023-06-26T00:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising