ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Siftkaur Sharma: షూటింగ్‌లో మరో ఒలింపిక్‌ బెర్త్‌

ABN, First Publish Date - 2023-08-22T03:03:46+05:30

వర్ధమాన షూటర్‌ సిఫ్త్‌కౌర్‌ శర్మ భారత్‌కు ఆరో ఒలింపిక్‌ బెర్త్‌ను అందించింది.

బాకు (అజర్‌బైజాన్‌): వర్ధమాన షూటర్‌ సిఫ్త్‌కౌర్‌ శర్మ భారత్‌కు ఆరో ఒలింపిక్‌ బెర్త్‌ను అందించింది. ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ ప్రపంచ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో సోమవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఈవెంట్‌లో 21 ఏళ్ల సిఫ్త్‌కౌర్‌ ఐదోస్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో ఆమె విభాగం నుంచి వచ్చే ఏడాది జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు బెర్త్‌ లభించింది.

Updated Date - 2023-08-22T03:03:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising