ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వరల్డ్‌కప్‌ తర్వాత.. వన్డే పగ్గాలూ హార్దిక్‌ పాండ్యాకే..

ABN, First Publish Date - 2023-06-26T01:05:05+05:30

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గురించి మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అతడు భారత వైట్‌బాల్‌ కెప్టెన్‌ అవుతాడని అన్నాడు. రాబోయే మెగా ఈవెంట్లను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గురించి మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అతడు భారత వైట్‌బాల్‌ కెప్టెన్‌ అవుతాడని అన్నాడు. రాబోయే మెగా ఈవెంట్లను దృష్టిలో ఉంచుకొని అతడిని వైట్‌బాల్‌ కెప్టెన్‌ను చేయాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. ‘గాయాల కారణంగా హార్దిక్‌ శరీరం టెస్టు క్రికెట్‌కు సహకరించడం లేదు. వరల్డ్‌కప్‌ తర్వాత.. అతడికి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ అందివ్వాలని నేను భావిస్తున్నా. వన్డే ప్రపంచకప్‌ వరకు మాత్రం రోహితే సారథి అని అనడంలో ఎటువంటి సందేహం లేద’ని శాస్త్రి అన్నాడు. వెస్టిండీ్‌సతో జరిగే వన్డే సిరీ్‌సకు హార్దిక్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-06-26T01:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising