ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rashmika mandanna: కొరియన్‌ నటుడితో.. ఏం చేసిందంటే..!

ABN, First Publish Date - 2023-02-24T00:23:36+05:30

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (rashmika mandanna) ఇటలీలోని మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌ (milan Fasion week) వేడుకకు హాజరయ్యారు. ఎంతో పేర్గాంచిన ఆ ఫ్యాషన్‌ షోలో ఎన్నో దేశాల తారలు పాల్గొంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా (rashmika mandanna) ఇటలీలోని మిలాన్‌ ఫ్యాషన్‌ వీక్‌ (milan Fasion week) వేడుకకు హాజరయ్యారు. ఎంతో పేర్గాంచిన ఆ ఫ్యాషన్‌ షోలో ఎన్నో దేశాల తారలు పాల్గొంటారు. ఆ వేడుకకు అతిథిగా హాజరైన సౌత్‌ కొరియన్‌ నటుడు జంగ్‌ ఊ, థాయ్‌కు చెందిన నటుడు గల్ఫ్‌ కానావుత్‌తో కలిసి రష్మికస్టెప్పులేసి సందడి చేశారు. వారితో దిగిన ఫొటోలను ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. (Rasmika Dance with korein Heros)

ఈ ఏడాది సంక్రాంతికి ‘వారిసు’ చిత్రంతో ఆకట్టుకున్నారు రష్మిక. తదుపరి ‘మిషన్‌ మజ్ను’తో అలరించారు. ప్రస్తుతం రణబీర్‌ కపూర్‌ సరసన ‘యానిమల్‌’ చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప –2’ చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే సెట్‌లో అడుగుపెట్టనున్నారు రష్మిక.

Updated Date - 2023-02-24T09:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising