ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Malavika Mohanan: ఇంత హాట్‌గానా.. చూస్తే తట్టుకోలేరిక!

ABN, First Publish Date - 2023-03-04T23:11:53+05:30

కోలీవుడ్‌కు మాలీవుడ్‌ నుంచి దిగుమతైన కేరళ కుట్టి మాళవిక మోహనన్ (Malavika Mohanan)‌. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘పేట’ (Peta) చిత్రంలో ఒక చిన్నపాత్ర ద్వారా

Malavika Mohanan
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కోలీవుడ్‌కు మాలీవుడ్‌ నుంచి దిగుమతైన కేరళ కుట్టి మాళవిక మోహనన్ (Malavika Mohanan)‌. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన ‘పేట’ (Peta) చిత్రంలో ఒక చిన్నపాత్ర ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ (Master) చిత్రంలో హీరోయిన్‌గా నటించినప్పటికీ ఆమెకు పెద్దగా పేరు తెచ్చపెట్టలేదు. ఆ తర్వాత హీరో ధనుష్‌ (Dhanush) సరసన ‘మారన్‌’ (Maaran) మూవీలో తార పాత్రలో నటించగా, ఇది కూడా ఆమెకు తీవ్ర నిరాశే మిగిల్చింది.

కోలీవుడ్‌లో నిలదొక్కుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించడం లేదు. అయినప్పటికీ ఆమెకు పెద్ద హీరోల చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయి. ఇపుడు పా.రంజిత్‌ (Pa. Ranjith) దర్శకత్వంలో ‘చియాన్‌’ విక్రమ్‌ (Vikram) కొత్త చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan)లో అవకాశం వచ్చింది.

అలాగే టాలీవుడ్‌లో కూడా ప్రభాస్ (Prabhas) సినిమాలో ఆమెకు అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఆమెకు అవకాశాలు ఉన్నా.. లేకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ విషయంలో వెనుకాడటం లేదు.

ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని వేడెక్కించేస్తుంటుంది. ఈ క్రమంలో మాళవిక తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆమె ఇప్పటికే సోషల్‌ మీడియా హాట్‌ బ్యూటీగా నెటిజన్ల మనసులో ముద్రపడిపోయింది.

ఇప్పుడు షేర్ చేసిన ఫొటోలతో మరింతగా ఆమె గ్లామర్ డోస్ కిక్కించేస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్ల, కుర్రాళ్ల అవస్థలు అన్నీ ఇన్నీ కావంటే నమ్మండి. ఆ రేంజ్‌లో ఉంది మరి అమ్మడి సొగసుల ట్రీట్ (Malavika Mohanan Glamour Treat).

ఇవి కూడా చదవండి:

*********************************

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

Updated Date - 2023-03-04T23:18:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising