ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heart Touching Video: కన్నతండ్రి కదా.. కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.. కూతురికి సర్‌ప్రైజ్ ఇద్దామని చెప్పాపెట్టకుండా కెనడాకు వెళ్లి..

ABN, First Publish Date - 2023-06-26T12:56:08+05:30

ఆనందాన్ని ఆపుకోలేక ఏడ్చేసానని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

father surprise
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిడ్డలకు అమ్మ తరువాత నాన్నే అంతా. వాళ్ళ ఎదుగుదలను చూసి మురిసిపోయేది, గర్వంతో పలుగురితోనూ పంచుకునేదీ నాన్నే. బిడ్డలు ఉన్నత శిఖరాలను అందుకునేందుకు తమకు దూరంగా వెళుతున్నారంటే మనసులో ఎంత బాధగా ఉన్నా, వాళ్ళ భవిష్యత్ బావుండాలని మనసులో ప్రేమను లోపలే ఉంచుకుని దుఃఖాన్ని దిగమింగి పంపుతుంటారు తండ్రులు. అలాంటిదే ఈ కథ కూడా.. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆడ బిడ్డ దూరంగా దేశం కాని దేశంలో చదువుకుంటుందంటే మరి ఆ తండ్రి మనసు కూతుర్ని చూడాలని ఎంతగా పరితపించిపోయి ఉంటుందో కదా.

పైచదువుల కోసం కెనడాకు వెళ్ళిన తన కూతుర్ని చూసి దాదాపు సంవత్సరం పైనే దాటింది. ఆమె అక్కడి నుంచి ఎప్పుడు వస్తుందో తెలీదు. బిడ్డను చూడాలన్న కోరిక రోజు రోజుకూ బలపడటంతో అనుకున్నదే తడవుగా ప్రయణమయ్యాడు ఆ తండ్రి. అనుకున్నట్లుగా కూతురు ముందు వాలాడు.

ఇది కూడా చదవండి: నెయ్యి వాడాలా..? లేక నూనె వాడాలా..? పూజ గదిలో దీపానికి అసలు ఏది వాడితే మంచిదంటే..!

విదేశాల్లో చదువంటే అంత తేలిక కాదుగా షృత్వా దేశాయ్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తూనే జాబ్ చేస్తుంది. తండ్రి సడెన్‌గా రావడంతో అంత ఆనందాన్నీ తట్టుకోలేక ఏడ్చేసింది షృత్వా. "అంత దూరం నుంచి తనను చూడడానికి రావడం చాలా ఆనందంగా ఉందని ఇంతటి గొప్ప వ్యక్తి తనకు తండ్రిగా దొరకడం తన అదృష్టమంది. చాలా రోజులకు నాన్నను చూసేసరికి నా గుండె కొట్టుకుని ఆగినట్లయిందని", ఆనందాన్ని ఆపుకోలేక ఏడ్చేసానని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఆ వీడియో సోషల్ మీడియాలో చూసిన పలువురు ఆ కూతురి కోసం భారత దేశం నుంచి కెనడాకు వచ్చిన ఆ తండ్రి చేసిన పనికి ఆశ్చర్యం, ఆనందం రెండూ పొందుతున్నారు. ఇప్పటికే ఈ వీడియో 1.6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 198.000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది.

Updated Date - 2023-06-26T14:51:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising