Home » Canada
పౌరసత్వ నిబంధనలను కెనడా మరింత సరళతరం చేసింది. మునుపటి చట్టానికి కీలక మార్పు చేసింది. దీంతో, విదేశాల్లో పుట్టిన కెనేడియన్ల సమస్యలు చాలా వరకూ పరిష్కారం కానున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత సంతతి వారికి కూడా ఇది ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది.
భారతీయుల కెనడా పర్యాటక వీసా దరఖాస్తుల పరిశీలనకు ప్రస్తుతం 99 రోజుల సమయం పడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కంటే ఇది 13 రోజులు అధికమని కెనడా మీడియా చెబుతోంది. పాకిస్థానీ అప్లికేషన్ల పరిశీలన 59 రోజుల్లో పూర్తవుతోందట.
హెచ్-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హెచ్-1బీ వీసా ద్వారా అమెరికా వెళ్లాలని కలలు కనే సాంకేతిక నిపుణులను కెనడా వైపు ఆకర్షించడమే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఏ దేశ మేగినా, ఎందుకాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవము అన్న విధంగా దీపావళి వేడుకలు కెనడా టొరంటో ఘనంగా నిర్వహింపబడినవి.
కెనడాలో వలసదారులపై రోజురోజుకూ జాత్యహంకారం పెరిగిపోతోంది. ఇప్పటికే విదేశీయులపైన వివిధ దాడులు జరిగాయి. ఈ క్రమంలో కెనడాలో ఉన్న విదేశీయులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయులకు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది ఆగస్టులో సుమారు 74 శాతం భారతీయ విద్యార్థుల వీసాలు తిరస్కరణకు గురయ్యాయి.
అంతర్జాతీయ విద్యార్థులపై కెనడా విధించిన కఠిన నిబంధనలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారత్‌కు చెందిన విద్యార్థులు అమెరికా తర్వాత కెనడాకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. శనివారం కెనడా హైకమిషనర్‌తో సీఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పెట్టుబడులకి సంబంధించిన పలు కీలక విషయాలపై కెనడా ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు, దివంగత రిపబ్లికన్ నేత రోనల్డ్ రీగన్ కామెంట్స్ ఉన్న యాడ్ వివాదాస్పదం కావడంతో తాను డొనాల్డ్ ట్రంప్‌కు క్షమాపణ చెప్పాననని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తాజాగా తెలిపారు.
సుంకాలను వ్యతిరేకిస్తూ కెనడాలోని ఓంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఓ యాడ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కెనడా దిగుమతులపై తాజాగా 10 శాతం అదనపు సుంకాన్ని విధించారు.