ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chanakya niti: ఈ నాలుగు శ్లోకాల్లో సమస్త సమస్యలకు పరిష్కారం... వెంటనే తెలుసుకోకపోతే...

ABN, First Publish Date - 2023-01-08T07:44:26+05:30

‘చాణక్య నీతి’ మానవాళికి ఎంతో ముఖ్యమైన జీవన విధాన పుస్తకం. దీనిలో మనిషి విజయవంతం కావడానికి అనేక నియమాలు తెలియజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘చాణక్య నీతి’ మానవాళికి ఎంతో ముఖ్యమైన జీవన విధాన పుస్తకం. దీనిలో మనిషి విజయవంతం కావడానికి అనేక నియమాలు తెలియజేశారు. దీని సాయంతో మనిషి తన భవిష్యత్‌ను చక్కదిద్దుకోగలుగుతాడు. చాణక్యనీతిలోని ఈ శ్లోకాలు మనిషిని సమస్యల నుంచి బయటపడవేస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆదిత్యేదం యథాశాస్త్రం నరో జానాతి సతతం

ధర్మోపదేశం విఖ్యాతం కార్యాకార్య శుభాశుభం

చాణక్య నీతి ప్రకారం శాస్త్ర నియమాలకు అనుగుణంగా ప్రవర్తించే వ్యక్తి శుభ, అశుభ పరిస్థితుల గురించి జ్ఞానం కలిగి ఉండాలి. అలాంటి వ్యక్తికి అత్యుత్తమ జ్ఞానం అందుతుంది. జ్ఞానం ద్వారా మనిషి సులభంగా విజయం సాధించగలుగుతాడు.

ప్దుష్టభార్యా షఠం మిత్రం భృత్యశ్చోత్తరాయకః

ససర్పే చ గృహే వాసో మృత్యురేవ్ న: సంశయ:

చాణక్య నీతి ప్రకారం మనిషి తన జీవితంలో చెడు భార్య, తప్పుడు స్నేహితులు, మోసపూరిత సేవకుడు, పాముతో ఎప్పుడూ సంబంధం పెట్టుకోకూడదు. ఇది మనిషి జీవితానికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

ఆపద్ధైర్యే ధనం రక్షేదారణ రక్షేధనైరపి

నాత్మానం సతతం రక్షేద్దారైపి ధనైరిపి

చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మనిషి తన భవిష్యత్తు కోసం సంపదను కూడబెట్టుకోవాలి. కష్టకాలంలో భార్యకు అండగా నిలవాలి.

యస్మిన్ దేశేన న సమ్మానో న వృత్తార్న్ చ బాన్ధవః

న చ విద్యాగమప్యస్తి వాశస్త్ర న కారయేత్

చాణక్యుడి శ్లోకం ప్రకారం మనిషి తనకు గౌరవం, ఉద్యోగం మంచి స్నేహితులు లేని దేశంలో నివసించకూడదు. విద్య లేని దేశంలో కూడా ఉండకూడదు.

Updated Date - 2023-01-08T07:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising