ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండరాళ్లు ఎత్తే పోటీలు.. పురుషులకు దీటుగా మహిళలు

ABN, First Publish Date - 2023-01-18T10:04:26+05:30

తిరునల్వేలి జిల్లా వడలివినై గ్రామంలో పొంగల్‌(Pongal) సందర్భంగా మంగళవారం బరువులెత్తే పోటీలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేళచ్చేరి(చెన్నై), జనవరి 17: తిరునల్వేలి జిల్లా వడలివినై గ్రామంలో పొంగల్‌(Pongal) సందర్భంగా మంగళవారం బరువులెత్తే పోటీలు నిర్వహించారు. పురుషులు, మహిళలకు వేర్వురుగా నిర్వహించిన పోటీల్లో, మహిళలు సుమారు 40 కిలోల బండరాళ్లు ఎత్తి సత్తా చాటారు. గెలుపొందిన విజేతలకు బహమతులు అందజేసి అభినందించారు. ఈ పోటీలు చూసేందుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - 2023-01-18T10:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising