ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bank Holidays In February 2023: కస్టమర్లూ.. బీ అలెర్ట్.. ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులపాటు సెలవులంటే..

ABN, First Publish Date - 2023-01-25T20:56:31+05:30

మరో ఆరు రోజుల్లో ఫిబ్రవరి నెల మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో ఆరు రోజుల్లో ఫిబ్రవరి నెల మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసింది. RBI అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఫిబ్రవరి నెలలో, వివిధ రాష్ట్రాల్లో 10 రోజుల పాటు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఫిబ్రవరి నెలలో ఉండే 28 రోజుల్లో పది రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. కాబట్టి ఆయా దినాల్లో బ్యాంకు పనులు పెట్టుకోకపోవడం మంచిది.

ఫిబ్రవరి నెలలో బ్యాంకు సెలవులు:

ఫిబ్రవరి 5 - ఆదివారం.

ఫిబ్రవరి 11- రెండో శనివారం.

ఫిబ్రవరి 12- ఆదివారం.

ఫిబ్రవరి 15 - Lui Ngai Ni సందర్భంగా హైదరాబాద్‌లో బ్యాంకులకు సెలవు.

ఫిబ్రవరి 18 - మహాశివరాత్రి సందర్భంగా సెలవు.

ఫిబ్రవరి 19- ఆదివారం.

ఫిబ్రవరి 20 - రాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంకులకు సెలవు.

ఫిబ్రవరి 21- లోసార్ సందర్భంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులకు సెలవు.

ఫిబ్రవరి 25- నాలుగో శనివారం సందర్భంగా సెలవు.

ఫిబ్రవరి 26- ఆదివారం.

Updated Date - 2023-01-25T20:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising