ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sarath Kumar: వరలక్ష్మి సినిమాల్లోకి రావడం నాకిష్టంలేదు

ABN, First Publish Date - 2023-03-04T14:36:55+05:30

తన కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ సినిమాలలోకి రావడం తనకి ఇష్టం లేదని అన్నారు సుప్రీంస్టార్‌ శరత్‌ కుమార్‌. తాజాగా ఆయన కుమార్తె వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన

Varalaxmi and Sarath Kumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తన కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ సినిమాలలోకి రావడం తనకి ఇష్టం లేదని అన్నారు సుప్రీంస్టార్‌ శరత్‌ కుమార్‌. తాజాగా ఆయన కుమార్తె వరలక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ‘కొండ్రాల్‌ పావం’ (Kondraal Paavam) చిత్రం ఆడియో, ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత, ‘వి’ క్రియేషన్స్‌ (V Creations) అధినేత కలైపులి ఎస్‌.థాను (Kalaippuli S Thanu) రిలీజ్‌ చేయగా, తొలి సీడిని శరత్‌ కుమార్‌ (Sarath Kumar) అందుకున్నారు. (Kondraal Paavam Trailer Launch)

ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సినిమా నేపథ్య కుటుంబం నుంచి వరలక్ష్మి (Varalaxmi Sarathkumar) వచ్చినప్పటికీ.. తన వ్యక్తిగత ప్రతిభతో చిత్రపరిశ్రమలో రాణిస్తోంది. ఆమె నటనపై దర్శకనిర్మాతలు, హీరోలకు అంత నమ్మకం ఉంది. నిజానికి ఆమె సినిమాల్లోకి రావడం నాకు ఇష్టంలేదు. కానీ, ఆమె చేసే ఏ పని నేను కాదనలేదు. ‘కొండ్రాల్‌ పావం’ మూవీ ట్రైలర్‌లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను. థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడాలని ఎదురు చూస్తున్నాను. ఒక మూవీ జయాపజయాలను నిర్ణయించేది ప్రేక్షకులే. వారినుంచి వచ్చేదే అంతిమ తీర్పు. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. (Sarath Kumar About Varalaxmi Sarathkumar)

నిర్మాత థాను మాట్లాడుతూ... ‘చిత్రపరిశ్రమకు మరో మంచి దర్శకుడు పరిచయమవుతున్నారు. ఈ సినిమా విడుదలకు నా వంతు సాయం చేస్తాను’ అని చెప్పారు. ఆ తర్వాత నటి వరలక్ష్మి, సంతోష్‌, చార్చీ, శ్యామ్‌ సీఎస్‌, సుబ్రమ్మణ్య శివ, దర్శకుడు దయాళ్‌ పద్మనాభన్‌, నిర్మాతలు ప్రతాప్‌ కృష్ణ, మనోజ్‌ కుమార్‌ తదితరులు మాట్లాడారు. (Kondraal Paavam Audio Launch)

ఇవి కూడా చదవండి:

*********************************

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. రెండో పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

* Mega Power Star Ram Charan: నా జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివి

* Actress: అరుదైన వ్యాధి బారిన మరో నటి.. బాబోయ్ పగవారికి కూడా ఈ వ్యాధి రాకూడదు

* KTR: ‘బలగం’.. కేటీఆర్ కంటి సైగతో యాంకర్ ఏం చేసిందో చూశారా..

Updated Date - 2023-03-04T15:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!