వైఎస్‌కు నివాళి
ABN, First Publish Date - 2023-09-02T16:18:22+05:30
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాది వద్ద నివాళులు అర్పించిన షర్మిల. అనంతరం హైదరాబాద్ పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన షర్మిల
Updated Date - 2023-09-02T16:18:45+05:30 IST