ప్రచార తహతహ
ABN, First Publish Date - 2023-08-19T16:20:52+05:30
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే గ్రేటర్‌లో రాజకీయ సందడి మొదలైంది. అన్ని పార్టీల్లోనూ టికెట్ ఆశావహులు తాము బరిలో ఉన్నామని చెప్పేందుకు నానాతంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్నట్లు, తమకే టికెట్ రాబోతున్నట్లు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారంతా అనుచరులు, కార్యకర్తలతో సందడి చేస్తున్నారు.
Updated Date - 2023-08-19T16:21:11+05:30 IST