ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తున్న మహిళలు.. విదేశాల్లో పెద్దఎత్తున Nari4Nara కార్యక్రమం

ABN, First Publish Date - 2023-10-02T15:26:18+05:30

చంద్రబాబుకు మద్దతుగా ఎన్నారైల నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా వివిధ దేశాల్లోని తెలుగు మహిళలు నారీ ఫర్ నారా ప్రోగ్రాంలో పెద్ద సంఖ్యలో పాల్గొని టీడీపీ అధినేత అరెస్టును ముక్తకంఠంతో ఖండించారు

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ వివిధ దేశాల్లోని ఎన్నారైలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. టీడీపీ అధినేత అరెస్టు అప్రజాస్వామికమంటూ నినదిస్తున్నారు. ఆయన కుటుంబానికి మద్దతుగా తామున్నామంటూ కదం తొక్కుతున్నారు. తాజాగా ఈరోజు Philadelphia, USAలో జరిగిన #NariForNara ప్రోగ్రాంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

డెట్రాయిట్‌లో కూడా మహిళలు చంద్రబాబుకు మద్దతుగా నిరసనలు తెలిపారు. #NariForNara ప్రోగ్రాంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్రిటన్‌లోని బ్రిస్టల్‌లో కూడా తెలుగు సంఘం చంద్రబాబుకు మద్దతు ప్రకటించింది. టీడీపీ అధినేత అక్రమ అరెస్టును ఎన్నారైలు ఖండించారు.

Updated Date - 2023-10-02T15:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising