ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRI: చంద్రబాబుకు మద్దతుగా జర్మనీలో భారీ ర్యాలీ!

ABN, First Publish Date - 2023-09-18T16:05:08+05:30

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో తెలుగు ప్రవాస భారతీయులు ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఎన్నారై డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జర్మనీలోని(Germany) ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో తెలుగు ప్రవాస భారతీయులు ఆదివారం, 17-09-2023 తేదీన భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

"I am with CBN", "We Stand with CBN", "Save Democracy - Save AP" అనే నినాదాలతో నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రధాన వీధులలో దాదాపు మూడు గంటల పాటు ప్రదర్శన చేశారు. భారతదేశానికి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడకి మద్దతుగా జర్మనీ దేశంలో ఇలా నిరసన ర్యాలీ చేయడం ఇదే ప్రప్రధమని నిర్వాహకులు తెలిపారు.

పేద యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ ఇప్పించడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ పలువురు ప్రశ్నించారు.ప్రజలలో ప్రతిపక్షాలకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక వైకాపా ప్రభుత్వం చంద్రబాబు మీద అక్రమంగా కేసులు పెట్టినట్లుగా ర్యాలీలో పాల్గొన్న కొందరు అభిప్రాయం వెలిబుచ్చారు.

Updated Date - 2023-09-18T16:06:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising