ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: విదేశీయుల కోసం కెనడా కొత్త పథకం

ABN, First Publish Date - 2023-06-01T21:07:59+05:30

కెనడాలో స్థరపడాలనుకుంటున్న విదేశీయుల కోసం అక్కడి ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: కెనడాలో స్థరపడాలనుకుంటున్న విదేశీయుల కోసం అక్కడి ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. కేటగిరీ ఆధారిత ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పేరిట ప్రవేశపెట్టిన ఈ విధానంలో కెనడా ప్రభుత్వం ఎంపిక చేసిన రంగాల్లో నిపుణులైన విదేశీ కార్మికులు దేశంలో శాశ్వత నివాసార్హతకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది. ఈ ఏడాది ఫ్రెంచ్ భాషా నిపుణులు, వైద్య రంగం, సైన్స్ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణితంతో పాటూ కార్పెంటర్లు, ప్లంబర్లు, కాంట్రాక్టర్లుకు, రవాణా రంగంలోని వారిని ఎంపిక చేసేందుకు నిర్ణయించింది.

ఈ విధానానికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో విడుదల చేస్తామని కెనడా వలసల శాఖ మంత్రి షాన్ ఫ్రేజర్ తాజాగా పేర్కొన్నారు. తమ సంస్థల్లో ఖాళీలను భర్తి చేసుకునేందుకు యాజమాన్యాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాయని, ఇందుకు సరళతరమైన వలసల విధానం ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-02T05:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising