ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: కృష్ణ ప్రసాద్ సోంపల్లికి బోస్టన్ కేర్స్ అవార్డు

ABN, First Publish Date - 2023-04-27T21:15:52+05:30

అమెరికాలో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న ప్రవాస తెలంగాణ వాసి కృష్ణ ప్రసాద్ సోంపల్లికి ‘బోస్టన్ కేర్స్’ అవార్డు దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అమెరికాలో వివిధ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్న ప్రవాస తెలంగాణ వాసి కృష్ణ ప్రసాద్ సోంపల్లికి ‘బోస్టన్ కేర్స్’ అవార్డు దక్కింది. బోస్టన్‌లో చేపట్టిన సేవా కార్యక్రమాలకు ‘బోస్టన్ కేర్స్’ పేరిట అక్కడి పౌరులకు ప్రతి ఏటా అవార్డు అందజేస్తారు. 2023 సంవత్సరానికి కృష్ణప్రసాద్ సోంపల్లి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. నగరంలో చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు గురువారం అవార్డు కమిటీ ప్రకటించింది. కృష్ణ ప్రసాద్ ఈ అవార్డు సాధించడంపై బోస్టన్‌లోని ప్రవాస తెలంగాణ వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-27T21:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising