ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Home Tips: ఈ 3 టిప్స్ తెలియక ఎన్నిసార్లు ఇబ్బంది పడుంటారో.. తెల్లటి దుస్తులపై మరకలు పడితే.. పోగొట్టడం యమా ఈజీ..!

ABN, First Publish Date - 2023-07-29T11:48:46+05:30

తెల్లని దుస్తులపై మరకలను తొలగించాలనుకుంటే, ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ సోడా తీసుకుని, సగం నిమ్మకాయ రసాన్ని పిండి కలపాలి. You can remove stubborn stains on white clothes with rubbing alcohol ssd spl

wash gel, lemon

మనకు నచ్చిన డ్రస్ మీద పొరపాటున మరకలైందనుకోండి. మనసు చివుక్కుమంటుంది. అయ్యో పాడైపోయిందే.. నాకు నచ్చిన డ్రస్ అనుకుంటూ ఉంటాం. నిజానికి డ్రస్ పాడవడం అటుంచితే ఆ మొండి మరకలు వదలకపోవడం మరింత బాధిస్తాయి. అయితే చాలా సార్లు కూరగాయలు, పప్పులు తినేటప్పుడు దుస్తులపై పడతాయి, దీని కారణంగా వీటిపై మొండి పసుపు గుర్తులు ఉంటాయి. ఇది తెల్లటి దుస్తులపై జరిగితే, వాటిని వదిలించుకోవడానికి తెగ తిప్పలు పడాలి. ఈ పసుపు గుర్తులను ఒక్క ఉతికితే క్లియర్ చేయడానికి ఆల్కహాల్, వెనిగర్, నిమ్మకాయతో మరకలను ఎలా తొలగించాలో తెలుసుకుందాం.

తెల్లని బట్టల నుండి మరకలను ఎలా తొలగించాలి.

1. ఆల్కహాల్‌తో తెల్లటి బట్టలపై ఉన్న మొండి మరకలను తొలగించవచ్చు. దీనికి చేయాల్సిందల్లా అందులో నిమ్మరసం మిక్స్ చేసి మరక ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, బ్రష్‌తో రుద్దండి. దీని తర్వాత, చేతులతో రుద్దాలి. నీటితో శుభ్రంగా ఉతకడంతో మరక కేవలం ఒక వాష్‌లో తేలికగా మారుతుంది.

2. తెల్లని దుస్తులపై మరకలను తొలగించాలనుకుంటే, ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ సోడా తీసుకుని, సగం నిమ్మకాయ రసాన్ని పిండి కలపాలి. దీని తరువాత, పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, డిష్ వాష్ జెల్ మిక్స్ చేసి నీరు కలపండి.


ఇది కూడా చదవండి: రోజూ రాత్రిళ్లు ఈ 5 ఆహార పదార్థాల్లో ఏది తిన్నా చాలు.. ఈజీగా బరువు తగ్గడం ఖాయం..!

3. ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్‌తో మరక ఉన్న ప్రదేశంలో రుద్దండి. కాసేపట్లో తెల్లటి టీ షర్టుపై మరక పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి చిట్కాలతో మొండి మరకలను ఈజీగా వదిలించుకోవచ్చు. ఈసారి మీరూ ట్రై చేస్తారు కదూ..

Updated Date - 2023-07-29T11:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising