ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

kurta: ఎవరికి ఏ కుర్తా?

ABN, First Publish Date - 2023-04-23T02:36:21+05:30

పీలగా ఉండే నడుము పైభాగం నిండుగా కనిపించడం కోసం, నెక్‌లైన్‌ ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి. పొడవాటి హెమ్‌లైన్స్‌ ఉన్న అనార్కలి కుర్తాలు పియర్‌ షేప్‌ కలిగిన వాళ్లకు సూటవుతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పియర్‌ షేప్‌:

పీలగా ఉండే నడుము పైభాగం నిండుగా కనిపించడం కోసం, నెక్‌లైన్‌ ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోవాలి. పొడవాటి హెమ్‌లైన్స్‌ ఉన్న అనార్కలి కుర్తాలు పియర్‌ షేప్‌ కలిగిన వాళ్లకు సూటవుతాయి.

అథ్లెటిక్‌ ఫ్రేమ్‌:

సన్నగా, నిటారుగా ఉండే ఇలాంటి శరీరాకృతికి ఎలాంటి కుర్తా అయినా సూటవుతుంది. అయితే శరీరానికి వంపులను సమకూర్చడం కోసం, కాళ్లు కనిపించే వీలుండే పొడవాటి కుర్తాలు ధరించాలి. డీప్‌ నెక్‌లైన్‌ ఈ తరహా శరీరాకృతికి చక్కగా నప్పుతుంది.

యాపిల్‌ షేప్‌:

ముదురు రంగు ఎ లైన్‌ కుర్తాలకు, తేలిక రంగుల్లోని సిగరెట్‌ ప్యాంట్‌లను జోడించి ధరించాలి. నాజూకుగా ఉండే నడుము కింద నిండుగా కనిపించడం కోసం ‘యు’ నెక్‌ కుర్తాలను ఎంచుకోవాలి.

అవర్‌గ్లాస్‌ ఫిగర్‌:

ఒంటి ఒంపులకు ఆకర్షణ సమకూర్చడం కోసం నేల మీదకు జీరాడుతూ ఉండే జార్జెట్‌, షిఫాన్‌ కుర్తీలు ధరించాలి. ఇలాంటి శరీరాకృతికి మొఘల్‌ అటైర్స్‌ బాగుంటాయి.

పిటీట్‌ ఫ్రేమ్‌:

భారీగా కనిపించడం కోసం ఫ్లోయీ సిల్హౌట్స్‌, ఎంబ్రాయిడరీ, బోల్డ్‌ కలర్స్‌తో కూడిన పాకిస్తానీ కుర్తీలు ధరించాలి.

ఫుల్‌ ఫిగర్డ్‌ బాడీ:

స్ట్రెయిట్‌ కుర్తాలు ధరించాలి. ముదురు రంగు, ప్లెయిన్‌ కుర్తా నాజూకుగా కనిపించేలా చేస్తుంది. ప్రింట్లు చిన్నగా ఉండాలి.

Updated Date - 2023-04-23T02:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising