ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బేసిక్‌ స్మార్ట్‌ వాచీల్లోనూ వాట్సాప్‌

ABN, First Publish Date - 2023-07-21T23:27:26+05:30

ఇప్పుడు స్మార్ట్‌ వాచీలు కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే పరిమితం కావటం లేదు. ఆ దశను అవి ఎన్నడో దాటాయి. హెల్త్‌ తదితర ఫీచర్లతో అలరారుతున్నాయి. తాజాగా బేసిక్‌ వర్షన్‌లోనూ వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఇన్ని రోజులు బేసిక్‌ వర్షన్స్‌

ఇప్పుడు స్మార్ట్‌ వాచీలు కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే పరిమితం కావటం లేదు. ఆ దశను అవి ఎన్నడో దాటాయి. హెల్త్‌ తదితర ఫీచర్లతో అలరారుతున్నాయి. తాజాగా బేసిక్‌ వర్షన్‌లోనూ వాట్సాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఇన్ని రోజులు బేసిక్‌ వర్షన్స్‌ వాట్సాప్‌ను సపోర్ట్‌ చేసేలా ఉండేవి కాదు. దీంతో వాట్సాప్‌ దీనిపై దృష్టిపెట్టి మెరుగుపరిచి బేసిక్‌ వర్షన్‌కు కూడా అందుబాటులోకి తెచ్చింది. లేటెస్ట్‌ వేర్‌ ఓఎస్‌ 3 తదుపరి వెర్షన్లకు అందుబాటులోకి వచ్చింది. దగ్గర్లో ఫోన్‌ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ-సిమ్‌ సపోర్ట్‌ వాచీలో ఉంటే చాలు రిస్ట్‌ నుంచి మెసేజ్‌లను టెక్స్ట్‌ చేయవచ్చు. రిప్లయ్‌లు ఇవ్వవచ్చు. వాయిస్‌ మెసేజ్‌లను సైతం పంపుకోవచ్చు. గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌, వాచ్‌ 5 సిరీస్‌, గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌, వేర్‌ ఓఎస్‌-3 ఆధారిత వాచీల్లో ఈ సదుపాయం ఉంటుంది. యాపిల్‌ వాచీల కోసం ప్రత్యేకమైన యాప్‌ను రూపొందించే విషయంలో మాత్రం వాట్సాప్‌ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

Updated Date - 2023-07-21T23:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising