Nanabiyyam Bathukamma : నేడు నానబియ్యం బతుకమ్మ
ABN, First Publish Date - 2023-10-16T23:51:30+05:30
తెలంగాణ పూలపండుగ బతుకమ్మ సంబరాల్లో నాలుగోరోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు (మంగళవారం)
తెలంగాణ పూలపండుగ బతుకమ్మ సంబరాల్లో నాలుగోరోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు (మంగళవారం) నానబోసినబియ్యాన్ని గౌరమ్మకు నివేదిస్తారు.. కాబట్టి ‘నాన బియ్యం బతుకమ్మ’ అని పిలుస్తారు. తంగేడు, గునుగు తదితర పూలను నాలుగు ఎత్తుల్లో పేర్చి, గౌరమ్మను వాటిపై పెడతారు.
నైవేద్యం: నానబోసిన బియ్యం, పాలు, బెల్లం కలిపిన వంటకాలు
Updated Date - 2023-10-16T23:51:30+05:30 IST