ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Realme Pad : మార్కెట్లోకి రియల్‌మి ప్యాడ్‌ 2

ABN, First Publish Date - 2023-07-21T23:28:52+05:30

రియల్‌మి సరికొత్త ఆండ్రాయిడ్‌ టాబ్లెట్‌ ‘రియల్‌మి ప్యాడ్‌ 2’ ఇండియన్‌ మార్కెట్లోకి అధికారికంగా విడుదలైంది. మీడియాటెక్‌ చిప్‌సెట్‌ పవర్‌కు తోడు క్వాడ్‌ స్పీకర్స్‌ ఉన్నాయి. 8360 ఎంఏహెచ్‌ బ్యాటరీ అలాగే మెటల్‌ బాడీ ఉంది. 6జీబీ + 128 జీబీ, 8జీబీ + 256 జీబీ

రియల్‌మి సరికొత్త ఆండ్రాయిడ్‌ టాబ్లెట్‌ ‘రియల్‌మి ప్యాడ్‌ 2’ ఇండియన్‌ మార్కెట్లోకి అధికారికంగా విడుదలైంది. మీడియాటెక్‌ చిప్‌సెట్‌ పవర్‌కు తోడు క్వాడ్‌ స్పీకర్స్‌ ఉన్నాయి. 8360 ఎంఏహెచ్‌ బ్యాటరీ అలాగే మెటల్‌ బాడీ ఉంది. 6జీబీ + 128 జీబీ, 8జీబీ + 256 జీబీ రెండు వేరియంట్స్‌ కాగా మొదటి దాని ధర రూ.19,999, రెండోది రూ.22.999. ఇమాజినేషన్‌ గ్రే, ఇన్‌స్పిరేషన్‌ గ్రీన్‌ కలర్‌లో ఈ నెల 26 నుంచి లభ్యం కానున్నాయి. 11.5 ఇంచీల ఎల్‌సీడీ స్ర్కీన్‌, 2000 ్ఠ 1200 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 120హెచ్‌జెడ్‌ వరకు అడాప్టివ్‌ రిఫ్రష్‌ రేటు, బ్లూలైట్‌ ప్రొటెక్షన్‌, 450 నిట్స్‌ మేర పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. 8ఎంపీ మెయిన్‌ కెమెరా, వీడియో కాలింగ్‌ కోసం 8ఎంపీ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఏ, హెచ్‌డీఎఫ్‌సీ లాంచ్‌ ఆఫర్స్‌ను అందిస్తున్నాయి.

Updated Date - 2023-07-21T23:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising