ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

One-handed mode : ఒక చేత్తో టైపింగ్‌కు ‘ఒన్‌ హ్యాండెడ్‌ మోడ్‌’

ABN, First Publish Date - 2023-01-20T23:47:18+05:30

చాలా సందర్భాల్లో ఒక చేత్తో డివైజ్‌పై టైపింగ్‌ చేయాల్సి వస్తుంది. స్మార్ట్‌ ఫోన్లలోని లార్జ్‌-స్ర్కీన్‌ డిస్‌ప్లేతో ఈ ఇబ్బంది వస్తుంది. ఇదో కామన్‌ ప్రాబ్లమ్‌. దీన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా సందర్భాల్లో ఒక చేత్తో డివైజ్‌పై టైపింగ్‌ చేయాల్సి వస్తుంది. స్మార్ట్‌ ఫోన్లలోని

లార్జ్‌-స్ర్కీన్‌ డిస్‌ప్లేతో ఈ ఇబ్బంది వస్తుంది. ఇదో కామన్‌ ప్రాబ్లమ్‌. దీన్ని

పరిష్కరించేందుకు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో ‘ఒన్‌ హ్యాండ్‌ మోడ్‌’ని తీసుకువచ్చారు.

పేరుకు తగ్గట్టే ఒక్క చేత్తో మరింత సమర్థంగా టైప్‌ చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

దీని ప్రకారం స్ర్కీన్‌లో టాప్‌ అర్ధ భాగాన్ని తగ్గించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 12 అప్డేట్స్‌

ఆపైన మాత్రమే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది.

టైపింగ్‌ కోసం...

  • టైప్‌ చేయాలని అనుకుంటున్న యాప్‌ని ఓపెన్‌ చేయాలి.

  • మొదట కీబోర్డ్‌ ఆప్షన్‌ని ఓపెన్‌ చేయాలి. కీబోర్డ్‌ పై ఉన్న త్రీడాట్‌ ఆప్షన్‌ని ట్యాప్‌ చేయాలి.

  • ఒన్‌ హ్యాండెడ్‌ ఆప్షన్‌ని ఎంచుకుంటే స్ర్కీన్‌ ఒకవైపునకు కీబోర్డు ముడుచుకుంటుంది.

  • లెఫ్ట్‌ లేదంటే రైట్‌ ఏదో వైపు తమకు అనుగుణంగా స్విచ్‌ అవ్వాలి.

  • కీబోర్డును ఒరిజినల్‌ రూపానికి తెచ్చేందుకు ఫోర్‌ యారోస్‌ పాయింటింగ్‌ని ఎదురెదురుగా ట్యాప్‌ చేస్తే సరిపోతుంది.

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ మోడ్‌

  • స్మార్ట్‌ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. జెస్ట్యూర్‌ ఆప్షన్స్‌ని విజిట్‌ చేయాలి.

  • ఒన్‌ హ్యాండెడ్‌ మోడ్‌ని చూసుకుని టర్నాన్‌ చేయాలి.

  • దాంతో సులువుగా స్ర్కీన్‌ను తగ్గించుకోవచ్చు.

Updated Date - 2023-01-20T23:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising