ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నియర్‌బై షేర్‌

ABN, First Publish Date - 2023-07-21T23:22:03+05:30

యాపిల్‌ ఎయిర్‌డ్రాప్‌నకు సమాధానం అన్నట్టు గూగుల్‌ ‘నియర్‌బై షేర్‌’కు శ్రీకారం చుట్టింది. రెండు ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల మధ్య ఇక ఫైల్‌ షేరింగ్‌ దీంతో సులువు కానుంది. ఇతర డివైజ్‌లకు కూడా దీన్ని విస్తరించింది. విండో యూజర్లు అందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి

యాపిల్‌ ఎయిర్‌డ్రాప్‌నకు సమాధానం అన్నట్టు గూగుల్‌ ‘నియర్‌బై షేర్‌’కు శ్రీకారం చుట్టింది. రెండు ఆండ్రాయిడ్‌ డివైజ్‌ల మధ్య ఇక ఫైల్‌ షేరింగ్‌ దీంతో సులువు కానుంది. ఇతర డివైజ్‌లకు కూడా దీన్ని విస్తరించింది. విండో యూజర్లు అందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో మొదట దీన్ని బేటాలో ఆరంభించారు. స్పీడ్‌ అలాగే రిలయబిలిటీని మెరుగుపర్చేందుకు ఆండ్రాయిడ్‌ కృషి చేసింది. ఫలితంగా క్రాష్‌లు తగ్గాయి. ఫైల్‌ బదిలీ సక్సెస్‌ రేటు పెరిగింది. గూగుల్‌ ప్రస్తుతం హెచ్‌పీతో కలిసి నియర్‌బై షేర్‌ యాప్‌ని విండోస్‌ పీసీలకు కలిపే పనిలో ఉంది. పదిహేడు లక్షల మంది ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారని ఆండ్రాయిడ్‌ గ్రూప్‌ ప్రొడక్ట్‌ మేనేజర్‌ ఒక బ్లాగ్‌పోస్టులో తెలిపారు.

Updated Date - 2023-07-21T23:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising