ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hedgehog: మీకు తెలుసా?

ABN, First Publish Date - 2023-02-07T02:25:31+05:30

ఒళ్లంతా గుబురు ముల్లులతో ఉండే ఈ అందమైన చిట్టిజీవి పేరు ‘హెడ్జ్‌హోగ్‌’. ఇవి పొదల్లో, పచ్చికబయల్లో కట్టుకోవడంతో పాటు వరాహంలా శబ్దం చేస్తుంది కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఈ జాతిలో దాదాపు 17 రకాలుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒళ్లంతా గుబురు ముల్లులతో ఉండే ఈ అందమైన చిట్టిజీవి పేరు ‘హెడ్జ్‌హోగ్‌’. ఇవి పొదల్లో, పచ్చికబయల్లో కట్టుకోవడంతో పాటు వరాహంలా శబ్దం చేస్తుంది కాబట్టి వీటికి ఆ పేరు వచ్చింది. ఈ జాతిలో దాదాపు 17 రకాలుంటాయి.

ఇవి పగటిపూట నిద్రపోతాయి. రాత్రిమాత్రమే ఆహారం కోసం బయట తిరుగుతాయి.

చర్మంమీద పదునునైన ముళ్లుంటాయి. ఇవి దాదాపు 5000 నుండి 7000 వరకూ ఉంటాయి. ఏడాదికోసారి ఇవి రాలిపోయి.. వాటి స్థానంలో కొత్త ముళ్లు పెరుగుతాయి. శతృవు దగ్గరకు వస్తున్నాడనే విషయం తెలిసిపోతే.. ఈ జీవి బంతిలా ఉండ చుట్టుకుంటుంది. తనకు తాను రక్షించుకుంటుంది. ఇక వేటలో ఈ ముళ్లులతో అవతలి జీవిని చంపేస్తుంది.

ఇది వైల్డ్‌ అనిమల్‌గా పరిగణించినప్పటికీ అమెరికాలోని కాలిఫోర్నియా, వాషింగ్టన్‌ డిసి, న్యూయార్క్‌, వాషింగ్టన్‌ నగరాల్లో హెడ్జ్‌హోగ్‌ను ఒక్కటిమాత్రం పెంచుకోవచ్చు. ఫ్యాషన్‌ ప్రియులు వీటిని రకరకాలుగా అలరిస్తుంటారు కూడా.

ఆసియా, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో ఉంటాయివి. వీటికి కంటిచూపు తక్కువగా ఉంటుంది. అయితే వాసన పట్టే తీరు అద్భుతం.

125 మిలియన్ల సంవత్సరాల కితం నుంచే వీటి ఆనవాళ్లున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పాములు కరిచినా వీటికి ఏమి కాదు. సహజంగా ఆ ఇమ్యూనిటీ శక్తి వీటికి ఉంది.

Updated Date - 2023-02-07T02:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising