ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Country- Austria: దేశం- ఆస్ట్రియా

ABN, First Publish Date - 2023-02-09T22:59:27+05:30

జర్మనీ భాషలో ‘ఆస్ర్టో’ అంటే తూర్పు అని అర్థం. యూరప్‌ ఖండంలో ఉండే ఆస్ట్రియాలో ప్రపంచంలోనే పొడవైన ఐస్‌ కేవ్‌ ఉంది. దాని పొడవు 42 కి.మీ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జర్మనీ భాషలో ‘ఆస్ర్టో’ అంటే తూర్పు అని అర్థం. యూరప్‌ ఖండంలో ఉండే ఆస్ట్రియాలో ప్రపంచంలోనే పొడవైన ఐస్‌ కేవ్‌ ఉంది. దాని పొడవు 42 కి.మీ.

యూరప్‌ లోనే ఎత్తైన జలపాతం ఇక్కడ ఉంది. దాని పేరు క్రిమ్మల్‌. 380 మీటర్ల ఎత్తు ఉందది.

జర్మనీ, చెక్‌ రిపబ్లిక్‌, ఇటలీ, స్విట్జర్లాండ్‌తో పాటు మరో నాలుగు దేశాలతో బార్డర్‌ ఉంది.

ఈ దేశంలోనే తొలిసారి పోస్ట్‌కార్డులు అచ్చయ్యాయి.

1752 సంవత్సరంలో ఇక్కడ జంతుప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ‘ఓల్డెస్ట్‌ జూ’ ఇది.

ప్రపంచంలోనే ఓల్డెస్ట్‌ జెండా ఆస్ర్టియాది. దీన్ని 1191లో రూపొందించారు.

ఆస్ట్రియాలో పురాతనమైన గ్రంథాలయం దేశ రాజధాని వియన్నాలో ఉంది. ఇందులో 20 లక్షల పుస్తకాలున్నాయి.

ప్రతి కిడ్‌ పధ్నాలుగు సంవత్సరాలు వచ్చాక వారి రిలీజియన్‌ను నిర్ణయించుకునే అధికారం ఉంటుందక్కడ.

సైకోనాలసిస్‌ పితామహుడు సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌తో పాటు హాలీవుడ్‌ యాక్టర్‌ ఆర్నాల్డ్‌ స్కావెర్జర్‌ పుట్టింది ఆస్ర్టియాలోనే.

న్యూక్లియర్‌ ప్లాంట్స్‌లేని దేశమిది. ఇక్కడి లివింగ్‌ స్టాండర్డ్స్‌ అద్భుతం.

జర్మనీలో స్పోర్ట్స్‌ కారు ‘పోర్సే’ను తీసుకొచ్చిన ఫెర్డినాండ్‌ పోర్సే ఆస్ర్టియాలో పుట్టారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ప్రపంచాన్ని గడగడలాడించి రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన హిట్లర్‌ ఈ దేశీయుడే.

బయోమాస్‌ పవర్‌ ప్లాంట్స్‌, విండ్‌, సోలార్‌తో 60 శాతం విద్యుత్‌ తయారు చేసుకుంటుందీ దేశం.

ఇక్కడి వ్యక్తుల సగటు వయసు 81 సంవత్సరాలు.

ఈ దేశరాజధాని వియన్నా 19 శతాబ్దంలో 9 యుద్ధాల్లో పాల్గొంది.

Updated Date - 2023-02-09T22:59:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising